గ్రూప్-2 సర్వీస్ పరీక్ష

గ్రూప్-2 కొత్త‌ సిల‌బ‌స్ మరియు పరీక్షా విధానం

డౌన్‌లోడ్ ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్ సిల‌బ‌స్

డౌన్‌లోడ్ ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్ సిల‌బ‌స్

గ్రూప్-2 రెఫరెన్సె పుస్తకాలు

గ్రూప్-2 పరీక్షకు చదవవలసిన పుస్తకాల లిస్ట్

గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం

గ్రూప్-2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్ట్): ఒక పేపర్ మాత్రమే ఉన్నది

జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ పేపర్ (150 మార్కులు)

జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ పేపర్ లో సబ్జెక్టులు

భారత దేశ చరిత్ర30 మార్కులు
భూగోళ శాస్త్రం30 మార్కులు
భారతీయ సమాజం30 మార్కులు
కరెంటు అఫైర్స్30 మార్కులు
మెంటల్ ఎబిలిటీ30 మార్కులు
మొత్తం మార్కులు150 మార్కులు

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా విధానం

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి: మొత్తం 300 మార్కులు

పేపర్-1పేపర్-2
సెక్షన్ ఎ: ఆంధ్రప్రదేశ్ చరిత్ర (75 మార్కులు)
సెక్షన్ బి: భారత రాజ్యాంగం (75 మార్కులు)
సెక్షన్ ఎ: భారతదేశం & ఏపీ ఆర్థిక వ్యవస్థ (75 మార్కులు)
సెక్షన్ బి: సైన్స్ అండ్ టెక్నాలజీ (75 మార్కులు)
75+75=150 మార్కులు75+75=150 మార్కులు
మొత్తం 300 మార్కులు